ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ పామూరులోని టీచర్ మాధవి ఆత్మహత్య కేసులో నిందితుడు అరెస్ట్
★ పుల్లలచెరువులో పిడుగుపాటుకు ఇద్దరు మృతి
★ టంగుటూరులో అర్జీలు స్వీకరించిన మంత్రి స్వామి స్వామి
★ గిద్దలూరు పేకాట శిబిరంపై దాడి.. 11 మంది అరెస్ట్