ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం

KNR: హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలి(HM)గా పనిచేస్తున్న పప్పుల శారద ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను పద్మశాలి గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో మోమెంటో, శాలువాతో సన్మానించారు. ముఖ్య అతిథిగా BC ఆజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సదాశివ పాల్గొన్నారు.