VIDEO: యూరియా కోసం రైతుల నిరసన

E.G: గోపాలపురం మండలం దొండపూడిలో యూరియా కోసం రైతులు శనివారం రోడ్డుపై నిరసన చేపట్టారు. యూరియా కోసం గౌడౌన్ల వద్దకు వెళ్తుంటే ఈక్రాఫ్ అవ్వాలని, పాస్‌బుక్ కావాలని అంటున్నారని.. కౌలుపొలం చేస్తున్న రైతుకు ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. గతంలో మాదిరిగా ఆధార్ తీసుకెళ్తే యూరియా ఇచ్చే విధానాన్ని అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.