సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KNR: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారాలు చేస్తున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వం పల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం శంకరపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో సీఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.