భూ భారతిపై ప్రజలకూ అవగహన కల్పించిన ఎమ్మెల్యే, కలెక్టర్

భూ భారతిపై ప్రజలకూ అవగహన కల్పించిన ఎమ్మెల్యే, కలెక్టర్

MDK: భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో భాగంగా సోమవారం జిల్లాలోని చిలిపిచెడు మండలం రహీంగూడ గ్రామంలో నిర్వహించిన సదస్సులో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజలకూ భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిందన్నారు.