'పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో బీజేపీ ఖాళీ'

'పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో బీజేపీ ఖాళీ'

SRD: పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో బీజేపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని మాజీ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మహేందర్ అన్నారు. MP, MLCలు ప్రధానమంత్రి మోదీ చరిష్మాతో గెలిచి, పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో బీజేపీనీ బలోపేతంచేయాల్సింది పోయి, ఆధిపత్య పోరులో పటాన్ చెరును గాలికి వదిలేశారని అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం వెంటనే దృష్టి సారించాలనీ మహేందర్ కోరారు.