ప్రధాన రహదారి మరమ్మత్తుల కోసం ప్రజల విజ్ఞప్తి

W.G: మొగల్తూరు మండలం మొగల్తూరు పోలీస్ స్టేషన్ ప్రధాన రహదారి భీమవరం, వెంప, కొత్త కాయల తిప్ప గ్రామాలను కలుపుతూ పేరుపాలెం బీచ్‌కు చేరుతుంది. భారీగా వాహనాలు ప్రయాణించడం వల్ల రహదారి దెబ్బతిని ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రహదారి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని అధికారులను స్థానికులు కోరారు.