సంగమేశ్వర సర్పంచిగా శ్రీనివాసరావు

సంగమేశ్వర సర్పంచిగా శ్రీనివాసరావు

KMR: దోమకొండ మండలం సంగమేశ్వర్ సర్పంచిగా శ్రీనివాసరావు విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతుతో ఆయన సర్పంచిగా పోటీ చేశారు. 1,010 ఓట్ల మెజార్టీతో ఆయనను గ్రామస్థులు గెలిపించారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.