రాష్ట్రస్థాయి అబాకస్ పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

రాష్ట్రస్థాయి అబాకస్ పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

VZM: విజయనగరంలో విశ్వం ఎడ్యూటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అబాకస్ పోటీల్లో విజులైజేషన్ విభాగంలో మధు రాష్ట్ర పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ ఎస్ నాయుడు శనివారం సాయంత్రం తెలిపారు. అలాగే జిల్లా స్థాయి పోటీల్లో జి గౌతమ్, బి వినయ్ తృతీయ స్థానం సాధించిన పట్ల ప్రిన్సిపాల్ నాయుడుతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.