ఆటో కార్మికులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే

ఆటో కార్మికులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే

HNK: ఆటో కార్మికులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆటో డ్రైవర్లకు యూనిఫార్ములు అందజేశారు. ఆటో కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ కేతిడ్డి దీపక్ రెడ్డి తదితరులు ఉన్నారు.