రేపటి నుంచే 'సలేశ్వరం' జాతర
NRPT: తెలంగాణ అమర్‌నాథ్‌గా పిలవబడే సలేశ్వరం లింగమయ్య జాతరకు ప్రభుత్వం మూడు రోజుల పాటు అవకాశం కల్పించింది. రేపటి నుంచి 3వ తేదీ వరకు జాతరను నల్లమల్ల అటవీ ప్రాంతంలో నిర్వహించనున్నారు. లింగాల మండలం అప్పాయిపల్లి మీదుగా సుమారు 30 కి.మీ కాలినడకన ఈ జాతరకు చేరుకుంటారు. ప్రతి నాలుగు రోజుల పాటు ఈ ఆలయాన్ని తెరుస్తారు. ఈ సమయంలో భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు.