అత్వెల్లిలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం

అత్వెల్లిలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం

MDCL: మేడ్చల్ పరిధి అత్వెల్లిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం తిలకించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం జగద్గురు హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు.