స్పీకర్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం: రేవంత్
TG: ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. స్పీకర్ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోమని చెప్పారు. స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే కోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. వారు 37 మంది సభ్యులు ఉన్నామని అసెంబ్లీలో హరీష్ రావు పదే పదే ఎందుకు చెప్తున్నారని గుర్తు చేశారు. పార్టీ మారిన వారి జీతాల్లో వాటాలు ఇప్పటికీ తీసుకుంటున్నారని విమర్శించారు.