VIDEO: వెంకటాపూర్‌లో పరిస్థితిని సమీక్షించిన ఎమ్మర్వో

VIDEO: వెంకటాపూర్‌లో పరిస్థితిని సమీక్షించిన ఎమ్మర్వో

NGKL: కల్వకుర్తి మండలం వెంకటాపూర్ లో కాలువ ఉప్పొంగి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మర్వో ఇబ్రహీం బుధవారం గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మూడు JCB యంత్రాలు ఏర్పాటు చేసి నీరు గ్రామం వైపు రాకుండా సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం తోటపల్లి గ్రామ సమీపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటిని పరిశీలించారు.