అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

NDL: బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.