VIDEO: ఓటర్లకు జగ్గారెడ్డి కీలక పిలుపు

VIDEO: ఓటర్లకు జగ్గారెడ్డి కీలక పిలుపు

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లకు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. అనుకోని పరిస్థితుల వల్ల ఉపఎన్నికలు వచ్చాయని అన్నారు. ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్‌కు ఓటు వేస్తే వృధా కాదని, కచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తారని పేర్కొన్నారు.