సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసిన వినయ్ రెడ్డి

సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసిన వినయ్ రెడ్డి

NZB: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. వీరిద్దరూ ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సీఎం, డిప్యూటీ సీఎంలను కోరారు.