రాజీనే రాజమార్గం: ప్యానెల్ లాయర్
AKP: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 13న దేశవ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను వాదులు/ప్రతివాదులు సద్వినియోగం చేసుకోవాలని యలమంచిలి కోర్టు ప్యానెల్ లాయర్ టి. నూకరాజు సూచించారు. ఐక్యతతో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా తమ సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.