VIDEO: ఎంపీ ర్యాలీని ఖండించిన సీపీఎం జిల్లా కార్యదర్శి
ELR: డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎం.పి. పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఏలూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి రవి ఖండించారు. ఏలూరులో ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడినప్పుడు టీడీపీ ఇచ్చిన నోటీసులకి ఎం.పి. ఏ విధంగా సమాధానం చెప్పారు అనేది చెప్పాలన్నారు. నియోజవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటి అనేది ప్రశ్నించారు.