VIDEO: కారు అద్దాలు పగలగొట్టి చోరీ

VIDEO: కారు అద్దాలు పగలగొట్టి చోరీ

NZB: బోధన్‌లో గోశాల ప్రాతంతో శుక్రవారం చోరీ జరిగింది. బాధితుని వివరాల ప్రకారం.. జాడి జమాల్‌పూర్‌కు చెందిన హరిబాబు భూమి కొనుగోలుకు కెనరా బ్యాంకులో రూ.3 లక్షలు డ్రా చేశాడు. మరి కొన్ని డబ్బులు తీసుకునేందుకు కారులో డబ్బులు పెట్టి యూనియన్ బ్యాంక్‌లోకి వెళ్లాడు. ఇది గమనించిన గుర్తుతెలియని దుండగులు కారు అద్దాలు పగలగొట్టి అందులోని రూ.3 లక్షలను ఎత్తుకెళ్లారు.