'కాంగ్రెస్, బీజేపీని నమ్మే స్థితిలో లేరు'

'కాంగ్రెస్, బీజేపీని నమ్మే స్థితిలో లేరు'

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపును ఎవరు ఆపలేరని షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ అన్నారు. రహమత్ నగర్ డివిజన్‌లోని గంగానగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగురుతుందన్నారు.