కోతుల బెడదను పరిష్కరించండి .!
WNP: వనపర్తిలో కోతుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇళ్లలోకి ప్రవేశించి ఆహార పదార్థాలను, వస్తువులను ఎత్తుకుపోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో కోతులు రహదారులు, గోడలు, ఇళ్లపై యథేచ్ఛగా సంచరిస్తూ మహిళలు, వృద్ధులు, పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు.