VIDEO: BRSలో చేరిన మాజీ MPP
ASF: సిర్పూర్ మండల మాజీ MPP మాలతి మనోహర్ BJP నుంచి BRSలో చేరారు. BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆదివారం ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సిర్పూర్ (T) అభివృద్ధికి BRS సరైన వేదికగా భావిస్తున్నట్టు మాలతి మనోహర్ తెలిపారు. BJP ఎమ్మెల్యే అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం, స్థానిక నాయకులను అణగదొక్కుతున్నారని విమర్శించారు.