బస్సు దగ్ధం ఘటనపై మంత్రి ఆరా

బస్సు దగ్ధం ఘటనపై మంత్రి ఆరా

PPM: జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై మంత్రి సంధ్యారాణి ఆరా తీశారు. ఈ మేరకు ప్రమాదంపై వివరాలను అధికారులను అడిగి తెలుకున్నారు. ఘటన గురించి తెలియగానే మంత్రి ఘటనాస్థలికి అగ్నిమాపక వాహనం పంపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మంత్రికి అధికారులు వెల్లడించారు. కాగా, విశాఖ నుంచి జైపూర్‌కు వెళ్తున్న ఒడిశాకు చెందిన బస్సు మంటల్లో కాలిపోయిన విషయం తెలిసిందే.