'బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలి'

'బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలి'

ATP: బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జీవ వైద్య వ్యర్థ పదార్థాల నుంచి పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రులు, ల్యాబ్ క్లినిక్ సెంటర్‌లలో, బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలన్నారు.