'శివాలయం అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలి'

'శివాలయం అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలి'

KMM: ఎర్రుపాలెం మండల కేంద్రంలోని శివాలయంలో మంగళవారం నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు ఆలయ ఛైర్మన్ విజయ, కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు మాట్లాడారు. శివాలయం అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలన్నారు.