22 మీటర్ల లోతులో భూగర్భ జలం

22 మీటర్ల లోతులో భూగర్భ జలం

మెడ్చల్: జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే భూగర్భ జలం లోలోతుకు వెళ్తుంది. 42 డిగ్రీల ఉష్ణోగ్రతకు మించి జిల్లాలో నమోదవుతుంది. ఉప్పల్ పరిధి మల్లాపూర్ ప్రాంతాల్లో ఏప్రిల్ 18న 21.90 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలం, అది కాస్త నేడు 22 మీటర్ల లోతుకు పడిపోయింది. వేసవి వేళ ఈ భూగర్భజలం మరింత లోతుకు పడిపోయే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.