టీడీపీ సీనియర్ నేత మృతి.. నివాళులర్పించిన మునిరత్నం

టీడీపీ సీనియర్ నేత మృతి.. నివాళులర్పించిన మునిరత్నం

చిత్తూరు: కుప్పం మండలం పెద్దగోపనపల్లి పంచాయతీలో టీడీపీ సీనియర్ నాయకుడు వడివేలు గౌండర్ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మునిరత్నం ఆయన భౌతికకాయనికి ఘన నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.