విజయవాడ మ్యూజికల్ నైట్‌లో ఎమ్మెల్యే, మంత్రి

విజయవాడ మ్యూజికల్ నైట్‌లో ఎమ్మెల్యే, మంత్రి

కృష్ణా: విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ నేతృత్వంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.