గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. అబుదాబిలో ఇండస్ట్రియల్ కారిడార్‌పై డ్రోన్ దాడి చేసింది. దోహా, ఖతార్, యూఏఈపై భీకర దాడులతో విరుచుకుపడుతోంది. అలాగే, ఇజ్రాయెల్ ఐఫాలో ఆయిల్ రిఫైనరీని సైతం ఇరాన్ పేల్చేసింది.