‘బిందీ-తిలకం’ వివాదం.. స్పందించిన ఫౌండర్‌

‘బిందీ-తిలకం’ వివాదం.. స్పందించిన ఫౌండర్‌

లెన్స్‌కార్ట్ సిబ్బంది 'బిందీ, తిలకం' ధరించకూడదంటూ సోషల్ మీడియాలో వైరలైన సర్క్యులర్‌పై ఆ సంస్థ ఫౌండర్ పీయూష్ బన్సల్ స్పందించారు. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ 'స్టైల్‌గైడ్' డాక్యుమెంట్ పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు.