ఇరాన్ యుద్ధం.. చైనా కీలక ప్రకటన
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇరాన్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తూ.. ఇరాన్ తన భద్రతను కాపాడుకుంటుందన్నారు. ఈ పరిణామం ప్రపంచాన్ని రెండు వర్గాలుగా చీల్చుతోందిని పేర్కొన్నారు. ఇరాన్ నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకునే చైనా, తన ఇంధన ప్రయోజనాల దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.