పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ అందజేత..!
MDCL: మల్కాజ్‌గిరి, కాచిగూడ రైల్వే స్టేషన్ల పరిధిలో ప్రయాణికులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ రికవరీ చేసి అందించినట్లు రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు తెలిపారు. రూ.46,000 విలువచేసే మొబైల్ ఫోన్లను యజమానులకు అందజేసినట్లు మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ RPF టీం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.