కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

TG: కాంగ్రెస్‌పై మాజీ మంత్రి KTR తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ ఒక్కపథకం కూడా సరిగ్గా అమలు చేయడం లేదు. రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టి ఒక్కసారి వేశారు. గోపీనాథ్ ఉండి ఉంటే పేదలకు అండగా ఉండేవారు, కాంగ్రెస్ ఆటలు సాగేవి కావు. మనం మళ్లీ అండగా ఉంటే గోపీనాథ్ కుటుంబం నిలబడుతుంది' అని పేర్కొన్నారు.