మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన శ్యామల
NTR: నందిగామ వైసీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రతినిధి శ్యామల మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్ల ఘటనను ఖండిస్తూ, లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని చెప్పుకొచ్చారు. మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ రక్షణ లోపించిందని విమర్శించారు. అనంతరం శ్యామలని స్థానికులు శాలువాతో సత్కరించారు.