రూ.108 నాణేనికి రూ.11,461

రూ.108 నాణేనికి రూ.11,461

AP: శ్రీఉత్తరాది పీఠానికి చెందిన శ్రీసత్య ప్రమోద తీర్థ స్వామీజీ 108వ జయంతిని పురస్కరించుకుని 40 గ్రాముల వెండితో రూ.108 నాణేన్ని తయారు చేశారు. ఈ నాణేన్ని కేంద్రం ఆగస్టులో విడుదల చేసింది. డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన నాణేల సేకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ హైదరాబాద్ టంకశాల నుంచి రూ.11,461 చెల్లించి దాన్ని కొన్నారు.