VIDEO: యూరియా కొరతపై రైతుల ఆందోళన

VIDEO: యూరియా కొరతపై  రైతుల ఆందోళన

GDWL: జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఎరువుల కోసం రైతులు పీఏసీఎస్ (ప్యాక్స్) కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో బారులు తీరుతున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్యాక్స్ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు పోటెత్తారు. ​ప్రభుత్వం యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చినా పరిస్థితి మారడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.