భారత్-A లక్ష్యం ఎంతంటే?

భారత్-A లక్ష్యం ఎంతంటే?

భారత్-Aతో జరుగుతున్న అనధికారిక తొలి టెస్టులో దక్షిణాఫ్రికా-A జట్టు రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్ల దెబ్బకు ఆ జట్టు 199 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా-A జట్టు 309 పరుగులు చేయగా.. భారత్-A 234 పరుగులకు ఆలౌటైంది.