VIDEO: ఆలయ హుండీ లెక్కింపు
VKB: దౌల్తాబాద్ మండలంలోని గోకఫసల్‌వాద్ గ్రామంలో శ్రీ రామనవమి సందర్భంగా వాదంకుంట ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. దాదాపు 50 వేలకు పైగ ఆదాయం సమకురిందని ఆలయ కమిటీ తెలిపింది.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగ పూర్తి చేసినందుకు భక్తులకు, గ్రామాస్తులకు సర్పంచ్ మల్లమ్మ కృతజ్ఞతలు తెలిపారు.