సామెత - దాని అర్థం
సామెత: నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది
దాని అర్థం: ఉచితంగా ఏదైనా దొరుకుతుంది అంటే దానిని దక్కించుకోవడానికి ఏదైనా చేస్తాం. ఎందుకు అంటే ఆశ అనేది ఎవరికైనా సర్వసాధారణం. కానీ కొంతమందిలో ఇది చాలా ఎక్కువ పాళ్లలో చూస్తాం. అలా అత్యాశ ఉన్న వారి గురించి చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.