'రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తాం'

NDL: జిల్లాలో రైతులకు యూరియా కొరత రాకుండా చూస్తామని ఎమ్మెల్య గిత్త జయసూర్య తెలిపారు. గురువారం నంది కోట్కూరు మార్కెట్ యార్డులో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, బ్లాక్ మార్కెట్ అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.