వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఎనుమాముల వ్వవసాయ మార్కెట్‌కు రేపటి నుంచి మూడు రోజులు సెలువు
★ పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్
★ వరంగల్‌లో ప్లాస్టిక్ ఫ్యాక్టరీపై దాడి.. రూ.12 లక్షల విలువైన సరుకు స్వాధీనం
★ కోలన్‌పల్లిలో మాజీ జడ్పీటీసీ పాడేమోసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి