APUWJ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు,కార్యదర్శుల ఎన్నిక

ASR: పాడేరులో ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘానికి అధ్యక్షుడు, కార్యదర్శులు ఎన్నిక సోమవారం జరిగింది. అధ్యక్షుడు కొండలరావు, కార్యదర్శుడిగా జోషిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ఆ సంఘం ప్రింట్ మీడియా రాష్ట్ర కార్య దర్శి స్వామి, ఎలక్ట్రానిక్ మీడియా కార్య దర్శి కిషోర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరాజు, రాజేష్‌లు ఇవాళ తెలిపారు.