IPL కోసం రోహిత్ శర్మ ముమ్మర ప్రాక్టీస్
IPL 2026 కోసం రోహిత్ శర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముంబైలోని శివాజీ పార్క్ మైదానంలో MI త్రోడౌన్ స్పెషలిస్ట్‌లతో కలిసి రోహిత్ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈసారి కేవలం 'ఇంపాక్ట్ ప్లేయర్'గా మాత్రమే కాకుండా, మ్యాచ్ మొత్తం మైదానంలో ఉండాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. గత కొన్ని వారాలుగా రోహిత్ తన ఫిట్‌నెస్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించాడు.