కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి: CITU

SRD: కార్మికులకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని CITU రాష్ట్ర కమిటీ సభ్యులు కే.రాజయ్య అన్నారు. బుధవారం hitt న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ.. పటాన్‌చెరువు నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతాలైన కాజుపల్లి, బొల్లారం, జిన్నారం, గుమ్మడిదల తదితర పారిశ్రామిక వాడలలో పరిశ్రమల యజమానులు 10 నుంచి 12 గంటలు పని చేయించుకుంటున్నారని తెలిపారు. కనీస వేతన చట్టాలను అమలు చేయడం లేదని అన్నారు.