VIDEO: గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

VIDEO: గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

HYD: బీసీలను వంచించిన కాంగ్రెస్ పార్టీ గద్దె దిగాలని, బీసీ సబ్ ప్లాన్ అమలు లేదంటూ ప్రశ్నిస్తూ గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. బీసీ కార్పొరేషన్లకు నిధులను విడుదల చేయాలని నినాదాలు చేశారు. బీసీ సబ్ ప్లాన్ చట్టం ఏది? వెనుకబడిన వర్గాల వాటా ఏది అని ప్లకార్డులను ప్రదర్శించారు.