ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రోల్ మామడ సమీపంలో డివైడర్‌ను ఢీకొని యువకుడు మృతి
★ జైల్ నుంచి బాల్క సుమన్ విడుదల
★ సిర్పూర్ రైస్ మిల్లులో ధాన్యం నిల్వలు, లెక్కల్లో తేడాలు..కేసు నమోదు
★ నర్సాపూర్‌లో విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి