తుఫాన్‌లో ఇల్లు కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం

తుఫాన్‌లో ఇల్లు కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం

కృష్ణా: వాడపాలెం గ్రామంలో ముంతా తుఫాన్ సమయంలో ఇల్లు దెబ్బతిన్న అనాథ అన్నాచెల్లెళ్లకు స్థానికులు కలిసి ఆర్థిక సహాయం అందించారు. కొత్త ఇల్లు నిర్మాణానికి రూ. 25,000 అందించడంతో పాటు పైకప్పు సామగ్రి కూడా అందజేశారు. గ్రామస్తులు తమ వంతు సహకారం కొనసాగిస్తామని తెలిపారు.