కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ

కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ

VZM: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తవలస వైసీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు శుక్రవారం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ చేసినట్లు చెప్పారు. ఇందులో రాష్ట్ర కార్యదర్శి శివ, ఎంపీపీ గోపమ్మ పాల్గొన్నారు.