VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామం వద్దా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు బైక్‌ను ఢీ కొట్టి ఆటోను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో వలిగొండ మండలం దుప్పెల్లి ఎర్రగాల్వ గ్రామానికి చెందిన ముక్కర చంద్రయ్య మృతి చెందారు. ఆటోలో ఉన్న ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.